Surprise Me!

Asia Largest Church | Christhu Jyothi Church karunapuram | ఆసియాలోనే అతిపెద్ద చర్చి |Oneindia Telugu

2024-12-24 2,747 Dailymotion

The Christhu Jyothi Church in Karunapuram, Hanamkonda district, is known as the largest church in Asia. Built at a cost of 150 crores with a wealth of unique art, Christmas celebrations are being held in grand style in this church. Find out about the features of this amazing church in Asia. హన్మకొండ జిల్లా కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి చర్చికి ఆసియాలోనే అతిపెద్ద చర్చీగా గుర్తింపు ఉంది. చాలా విశేషమైన కళా సంపదతో 150కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రార్ధనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అద్భుతమైన ఈ చర్చి విశేషాలు తెలుసుకోండి.
#Chirstmas
#Chirstmas2024
#ChirstmasCelebrations

~ED.234~HT.286~

Buy Now on CodeCanyon